జలాశయం వద్ద మద్యం మత్తులో ముగ్గురు యు సోమశిలవకులు పెన్నా ప్రవాహం నీటి వద్ద చేసిన హంగామా ఇది....


జలాశయం గేట్లు దాటుకొని లోపలికి వెళ్లి నీటి ప్రవాహం వద్ద వీళ్లు చేసిన హంగామా కు అక్కడ ఉన్న పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు..


వారించ బోయిన కానిస్టేబుల్  పో కూడా వీరు గొడవకు ప్రయత్నించారు.. మద్యం మత్తులో ఉన్నారని కానిస్టేబుల్ కూడా వీరిని అక్కడి నుంచి పంపించివేశారు..


ఈ యువకులది ఏ ఊరు అనేది డీటెయిల్స్ తెలియలేదు