నెల్లూరు వీ ఆర్ సీ  సెంటర్ సమీపంలోని మద్యం షాపు వద్ద టిడిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు... ప్రెసిడెంట్ మెడల్ అని చీప్ లిక్కర్ కు పేరు పెట్టి రాష్ట్రపతి అందించే అత్యున్నత మెడల్ కి అవమానం చేశారని కోటంరెడ్డి విమర్శించారు..