నెల్లూరు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ గా నియమించ బడిన దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి ని నెల్లూరు లోని వారి నివాసంలో కలసి శాలువా, పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపిన

రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మత్స్యకారుల డైరెక్టర్
బుచ్చింగారి తిరుపతయ్య వైస్సార్సీపీ నాయకులు
ఆవుల వాసు