వైసీపీ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్...


రైతాంగాన్ని పరామర్శించేందుకు వచ్చిన నన్ను అడ్డుకోవడం సరికాదు...


- దాడికి ప్రతిదాడి కావాలంటే జనసేన కార్యకర్తలు రెడీ...


-దమ్ముంటే రైతులను పరామర్శించే నా పర్యటన అడ్డుకోండి అంటూ వైసీపీ కి పవన్ సవాల్...


-పోలీస్ కుటుంబం నుండి వచ్చా...


-కొంతమంది పోలీసులు వైసీపీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు...తీరు మార్చుకోక పోతే గుర్తుపెట్టుకుంటా...


-ఆంధ్రప్రదేశ్ వైసీపీ నాయకుల జాగీరు కాదు..


-నెల్లూరు జిల్లా అంటే నాకు ప్రత్యేక ఇష్టం...... రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించే హక్కు నాకుంది.. పరాజయం పాలయ్యామని ఇంట్లో కూర్చోవడం మాకు చాతకాదు.... వరదల్లో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి...