కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుని నామకరణం చేయడం


గర్వ కారణమని సింహాపురి వెల్ఫేర్ ఆర్గనైజషన్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి ని గుర్తు చేసేలా పేరుపెట్టడం హర్షణీయమన్నారు