ఆర్ ఐ విఆర్ఓ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సరెండ
ర్. కోట తాసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆర్ ఐ ప్రశాంత్ విఆర్ఓ శివ లను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సరెండర్ చేస్తున్నట్లు కోట తాసిల్దార్ రమాదేవి ఆదివారం విలేకర్ల సమావేశంలో తెలిపారు చిట్టేడు తలారి గా పనిచేస్తున్న సిరాజ్ ను అసభ్య పదజాలంతో దూషించారని సిరాజ్ తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్య ప్రయత్నం చేసిన సంఘటన మరియ ఫిర్యాదు మేరకు సబ్ కలెక్టర్ విచారించి నివేదిక ఇవ్వాలని కోట తాసిల్దార్ కు ఆదేశాలు జారీ చేశారు ఈ సంఘటన పై విచారణ నివేదికను అందజేయడం జరిగిందని  ఆర్ ఐ వి ఆర్ ఓ లను జిల్లా కలెక్టర్ కార్యాలయంకు సరెండర్ చేస్తున్నట్లు ఉత్తర్వులు అందినట్లు ఆమె తెలిపారు