శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, విరువూరు గ్రామం నుండి మాజీ సర్పంచ్ బచ్చల సురేష్ కుమార్ రెడ్డి (చిన్ని) ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు  దశకంఠాద్రి శర్మ (చిన్నా), మహమ్మద్ రఫీ, ఆవుల జయరామయ్య, బొరెద్దుల నాగయ్య, గంగపట్నం నరేంద్ర, పలుకూరు మల్లికార్జునలు 100 కుటుంబాలతో కలిసి సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి సమక్షంలో  తెలుగుదేశం పార్టీని వీడి

వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి చేరిక.