నెల్లూరుజిల్లా సూళ్లూరుపేట:-

  నిత్య అన్నదానం నకు విరాళము.

శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానము నందు జరుగు నిత్యాన్నదానమునకు నెల్లూరుకు చెందిన అత్తిపల్లి మల్లారెడ్డి,  రూ"1,00,116/-లు చెక్కును సోమవారం  ఆలయ కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డికి అందజేశారు.