నెల్లూరుః రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి స్వగ్రామమైన  తాళ్ళపుడి లో  నేడుఅతని చేతులు మీదుగా  13కోట్ల రుపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం.