విజయవాడ...

ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో ప్రారంభమైన శాకంబరీ ఉత్సవాలు...

మేళతాళాలతో మంగళవాయిద్యాలతో శాకంబరీ ఉత్సవాలు...

వివిధ రకాలైన కూరగాయలతో అమ్మవారికి  అలంకరణ...

మూడు రోజులపాటు శాకంబరీ దేవిగా
అమ్మవారి దర్శనం...

రోజుకి ఆరు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసిన అధికారులు..

అమ్మవారి దర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటు...