నెల్లూరు జిల్లా 
 ఆత్మకూరు పట్టణంలో పోలీస్ స్టేషన్ ను సందర్శించిన నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు..ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను పరిశీలించి అనంతరం స్టేషన్ సిబ్బందిని మహిళా పోలీసుల తో మాట్లాడిన ఎస్పీ విజయరావు...

ఆత్మకూరు స్టేషన్ పరిశీలన అనంతరం రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును అభినందించిన ఎస్పి.