రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి విజయానంద్ కు జిల్లా అధికారుల ఘన స్వాగతం


నెల్లూరు జిల్లాలో ఓటర్ల జాబితా, ఈవీఎంల భద్రత తదితర అంశాలకు సంబంధించి జిల్లా ఉన్నత అధికారులకు సూచనలు జారీ చేసేందుకు నెల్లూరు నగరానికి విచ్చేసిన రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి విజయానంద్ కు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు ,జాయింట్ కలెక్టర్  ప్రభాకర్ రెడ్డిలు స్వాగతం పలికారు .  పుష్పగుచ్ఛం అందజేసి కాసేపు ఓటర్ల జాబితాకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు