నెల్లూరు నగరంలోని


కలెక్టరేట్ ప్రాంగణంలోని కలెక్టర్ భవనంలో సోమవారం జిల్లా కలెక్టర్ & రిటర్నింగ్ అధికారి  కె.వి.ఎన్.చక్రధర్ బాబు.., జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తో కలిసి.., నూతనంగా అభివృద్ధి చేసిన  ఎస్.ఆర్.శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. 


ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ )  హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ( ఆసరా) టి.బాపిరెడ్డి, మున్సిపల్ కమీషనర్ దినేష్ కుమార్, గూడూరు సబ్ కలెక్టర్ శ్రీ ఆర్.గోపాల కృష్ణ, డి.ఎఫ్.ఓ  షణ్ముక్ కుమార్, డి.ఆర్.ఓ  ఓబులేశు, కలెక్టరేట్ ఎ.ఓ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.