నెల్లూరు ముత్తుకూరు గేట్ సెంటర్ లో ఫ్లైఓవర్ పనుల నిర్మాణ పనుల దృష్ట్యా అక్కడ  పరిశీలించిన అనంతరం దివంగత ఆనం వెంకట్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న ఆనం రంగ మయూర్ రెడ్డి.