గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ లు వైఎస్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారి పరిపాలనలో మహిళలకు చేయు సేవలను గుర్తించి 3000 రూపాయలు ను 7000 రూపాయలకు పెంచి 10000 రూపాయలు ఇవ్వడంతో వారి ఆనందాన్ని ఎమ్మెల్యే శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారి చేతుల మీదగా కేక్ కటింగ్ చేసుకుని సంబరాలు చేసుకున్న మహిళలు.