నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్, వావిలేటిపాడు ముస్లిం పాళెంలో అధికారులతో కలసి ప్రజాబాట నిర్వహించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 

 రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషితో 12వ డివిజన్లో దాదాపు 5 కోట్ల 32 లక్షల రూపాయలనిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 

 వావిలేటిపాడు ముస్లిం పాళెంలో రోడ్లు, డ్రైన్లు మరియు కరెంటు సమస్యలు లేకుండా రాబోయే రోజులలో పూర్తిస్థాయిలో అభివృద్ధికి కృషిచేస్తాం. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.