గూడూరు రెండవపట్టణపరిధిలోని అడవయ్యకాలనీలోగల గాడ్ గ్రేస్ సొసైటి వారు నడుపుతున్న శరణార్దుల ఆశ్రమంలో వాసవీక్లబ్ వారి సౌజన్యంతో 25 మంది పిల్లలు,వృద్జులకు చలికంబళ్ళను వాసవీక్లబ్ గౌరవ అద్యక్షులు Vn:సోమిశెట్టి చెంచురామయ్య ద్వారా అందజేయడంజరిగింది
పైకార్యక్రమంలో పాల్గొన్న క్లబ్ జోనల్ చైర్మన్ Vn:సోమిశెట్టి వెంకటసుబ్బారావు మాట్లాడుతూ
జైవాసవీఅమ్మవారి ఆశీస్సులతో కులమతాలకతీతంగా నడుపుతున్న అనాదాశ్రమంలో ఈకార్యక్రమం జరుపుట ఎంతో తృప్తినిచ్చిందన్నారు 
అనంతరం గౌరవఅద్యక్షులు మాట్లాడుతూ వాసవీక్లబ్ సేవలు అనేకప్రాంతాలలో నిర్విరామంగా జరుగుతున్నాయని తమ వైశ్యులు సేవాకార్యక్రమాలలో ప్రధమస్ధానంలో ఉండడం హర్షించదగినవిషయమన్నారు
ప్రత్యేకించి బాస్ స్వచ్ఛంధసేవాసంస్థ నిస్వార్దసేవలను కొనియాడాడారు
పైకార్యక్రమంలో వాసవీక్లబ్ సభ్యులు వరప్రసాద్ వంశీ సుధీర్
కూరపాటి రవీంద్రబాబు ఆశ్రమనిర్వాహకులు భాషాజాన్ పాల్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.