నెల్లూరుజిల్లా సూళ్లూరుపేట:-

వరిలో తెగులు పడకుండా తగు చర్యలు తీసుకోవాలి మండల చైర్మన్ మందా దేవేంద్ర రెడ్డి.

సూళ్లూరుపేట మండలం లోని ఆబాక రైతు భరోసా కేంద్రం పరిధి లోని మన్నెముతేరి గ్రామంలో రైతు బచ్చల. రమణారెడ్డి వరి పొలంను  సూళ్లూరుపేట మండల AAB చైర్మన్ 
మంద.దేవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ADA రాజ్ కుమార్, MAO కవిత సందర్శించడం జరిగింది. వరి  పొలం లో ఉల్లికోడు తెగులును, బ్లాస్ట్ తెగులును గుర్తించి పాటించవలసిన సలహాలు ఇవ్వడం జరిగింది.ఈ సందర్శనలో AAB సభ్యులు పెదపాపు రామచంద్రయ్య,మన్నెముత్తేరి సర్పంచ్ చిన్న రాజా,  జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.