నెల్లూరు జిల్లామేనకూరు సెజ్ లోని లాయల్ టెక్సటైల్స్ పరిశ్రమ వద్ద శనివారం కార్మికులు బైఠాయించారు. తమను తమ స్వస్థలాలకు పంపించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులందరు  ఒడిశా ప్రాంతానికి చెందినవారు. వీరు గేటు ముందు బైఠాయించి నినాదాలు చేస్తుండటంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు వారి స్వస్థలాలకు పంపాలంటే కంపెనీ లెటర్ కావా
లంటూ సచివాలయ సిబ్బంది పేర్కొంటున్నారు