వాకాడు:-  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి ని కలసిన వాకాడు మండలం వైకాపా నేతలు 
................................
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని వాకాడు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేదురుమల్లి ఉదయ శేఖర్ రెడ్డి, కొండారెడ్డి నందగోపాల్ రెడ్డి ,పెళ్లూరు కోటేశ్వర్ రెడ్డి లు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా వాకాడు మండలం లోని పలు విషయాలపై ఉదయ శేఖర్ రెడ్డి సజ్జల రామకృష్ణా రెడ్డి తో చర్చించారు అనంతరం రామకృష్ణ రెడ్డిని వారు శాలువాతో సత్కరించారు వారి తో పాటు వాకాడు మండలం సోషల్ మీడియా ఇంచార్జ్ రాయపురవీంద్ర ఉన్నారు