నివర్ తుఫాను ప్రభావంతో కొక్కుపాడు,ఉత్తమనెల్లూరు లో చల్ల కాలువ కట్టకు గండిలు పడడంతో మరమ్మతులు చేయిస్తు ప్రజలను అప్రమత్తం చేసిన పంచాయతీ కార్యదర్శి అనిత రెడ్డి గారు మరియు మెయిన్ ఉత్తమనెల్లూరు రహదారి కి పోవు దారిలో వరద నీరు రావడంతో పర్యవేక్షిస్తు,కొక్కుపాడు లోని రహదారిని వాహన చోదకులు ఇబ్బంది పడకుండా జేసీబీ ధ్వారా రోడ్లను మరమ్మతులు చేయిస్తున్న మండల అభివృద్ధి అధికారిణి భవాని,కార్యదర్శి అనిత రెడ్డి,సచివాలయ సిబ్బంది మరియు వాలేంటీర్లు