శ్రీ మల్లిఖార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానము జొన్నవాడ క్షేత్రము బుచ్చిరెడ్డిపాళెం
శ్రావణమాసం సందర్భంగా మహిళలు సౌభాగ్యం కొరకు మరియు భక్తుల కోరిక మేరకు ప్రతి మంగళవారం మరియు శుక్రవారం లలో 9 వారముల పాటు జరుగు శ్రీ కామాక్షితాయి అమ్మవారికి శ్రావణమాస కుంకుమార్చన పూజలు లలో భాగంగా రెండవ వారం శుక్రవారం సాయంత్రం 06.00 లకు అమ్మవారికి లలితా సహస్రనామార్చన పూజలు నిర్వహించారు.

- చీమల రమేష్ బాబు
చైర్మన్
మరియు ధర్మకర్తల మండలి

- అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి
సహాయ కమీషనరు మరియు
కార్యనిర్వహణాధికారి