CM జగన్ గారిని కలిసిన MLA, TTD బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్యMLA సంజీవయ్య గారిని చిరునవ్వుతో పలకరించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు


 శ్రీ వెంకటేశ్వర స్వామికి సేవ చేసేందుకు TTD లో  చోటు కల్పించినందుకు సీఎం జగన్ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన MLA సంజీవయ్య గారు


  సంజీవన్న...కుసలమా... అంటూ MLA ను ఆలింగనం చేసుకున్న CM💐💐


 నియోజకవర్గంలో జలవనరుల అభివృద్ధితో పాటు పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు...చెక్ డ్యాముల నిర్మాణం...విన్నమాల కాలువ ... పాలచ్చురు కాలువ తదితర అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన MLA కిలివేటి సంజీవయ్య గారు


 దసరా ముహూర్తంగా జరిగే క్యాబినెట్ విస్తరణలో ఎస్సీ కోటాలో MLA కిలివేటి సంజీవయ్య గారిని మంత్రి పదవి వరించనుందన్న దానిపై సీఎం గారితో కిలివేటి సంజీవయ్య గారి కలయిక పార్టీ  నాయకులు, కార్యకర్తల్లో సంతోషాన్ని కలిగిస్తుంది