మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని ........
మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని వాహనము వారంలో ప్రతి సోమవారం మర్రిపాడుకు సంజీవని వాహనం వస్తుందని డాక్టర్ వెంకట కిషోర్ గారు తెలిపారు  ఈ సంజీవని వాహనాలను మర్రిపాడు  గ్రామస్తులందరూ ఉపయోగించుకోవాలని వారు తెలిపారు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే అనగా దగ్గు జలుబు ఆయాసం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి సమాచారం అందించి కరోనా టెస్ట్ చేర్చుకోవలసిందిగా వారు తెలియజేశారు మన మర్రిపాడు మండలంకు సంజీవని వాహనము వారంలో ఒక్కరోజు మాత్రమే అనగా సోమవారం రోజు మాత్రమే వస్తుంది కవన దగ్గు జలుబు ఆయాసం ఇట్లాంటి లక్షణాలు ఉంటే కరోనా టెస్ట్  చేర్చుకోవాల్సిందిగా డాక్టర్ వెంకట కిషోర్ గారు తెలిపారు ప్రజలందరినీ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించుకుని ప్రతి పది నిమిషాలకు ఒకసారి చేతులను శుభ్రంగా కడుక్కోమని డాక్టర్ వెంకట కిషోర్ గారు  తెలిపారు అనవసరంగా ఎవరూ బయట తిరగొద్దని కూడా వారు తెలిపారు