*మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని కలిసిన తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్*

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన స్పెషల్ కలెక్టర్ నాగేశ్వరరావు గారు. 

ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఆనం సంజీవరెడ్డి హైలెవల్ కెనాల్ ఫేస్ I బ్యాలన్స్ ల్యాండ్ అక్విజేషన్, R & R పనులు త్వరగా పూర్తి చేయాలని అలాగే ఫేస్ II ల్యాండ్ అక్విజేషన్ కూడా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రమణ గారు పాల్గొన్నారు.

*(మంత్రి మేకపాటి క్యాంపు కార్యాలయం, నెల్లూరు)*