మాజీ మంత్రి పరిటాల సునీత గారి తండ్రి కొండన్న మృతి చెంద‌టం బాధాక‌రం.కొండంత అండ‌గా నిలిచిన కొండ‌న్న గారి మృతి ప‌రిటాల కుటుంబానికి తీర‌నిలోటు.కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ‌సంతాపం తెలియ‌జేస్తున్నాను.
.. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
 టిడిపి నేత,ఎస్సి సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మసాల గోపి గారు కరోనా తో మృతి చెందటం బాధాకరం.నిరంతరం ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసారు.ఆయన మృతి పట్ల సంతాపం.కుటుంబ సభ్యులకు నా
ప్రగాఢ సానుభూతి....టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్