నెల్లూరు జిల్లా  సూళ్లూరుపేట లో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా పలు దుకాణాల్లో పనిచేస్తున్న చిన్నారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు