వెంకటాచలం మండలం, ఇస్కపాళెం గ్రామానికి చెందిన శ్రీ చిట్టమూరు వెంకిరెడ్డి ధర్మపత్ని సుగుణమ్మ దంపతులు

కామాక్షి అమ్మవారికి 44 గ్రా. 210 మిల్లీ గ్రా బంగారు లక్ష్మీ కాసుల దండ సమర్పించారు. మరియు నెల్లూరు కు చెందిన శ్రీ భాక్యమూడి భాస్కర్ ధర్మపత్ని రుక్మిణీ దంపతులు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరీ అమ్మవారికి 20.గ్రాముల విలువైన తాళిబొట్టు సరుడు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చీమల రమేష్ బాబు, సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిఅర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి శేష వస్త్రం అందజేసారు.