నూతన సంవత్సరం సందర్భంగా సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ నెలవల సుబ్రమణ్యం కు శుభాకాంక్షలు తెలిపిన పేట టిడిపి నాయకులు.

నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జి నాయుడుపేట లో వున్న నెలవల సుబ్రమణ్యం స్వగృహము నందు కలిసి పూలమాల వేసి  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో   మాజీ ఎంపీటీసీ మార్కండేయులు, పట్టణ తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు శ్రీ మేడా సాయి, కట్టా జనార్దన్ యాదవ్, రాధాకృష్ణ, సత్యనారాయణ రాజు , సతీష్ ,తెలుగు యువత ప్రధాన కార్యదర్శి తేజ యాదవ్ మరియు మస్తాన్ యాదవ్ పాల్గొన్నారు.