వాకర్స్ అసోసియేషన్ గూడూరు ఆధ్వర్యంలో ఈ రోజు ఆదివారం 21.6.20ఉదయం 6 గంటలకు అల్లూరి ఆదిశేషారెడ్డి  ప్రభుత్వ స్టేడియం నందు యోగా శిక్షకుడు రాజా ఆధ్వర్యంలో కరోనా వైరస్ కారణంగా సామాజిక దూరాన్ని పాటిస్తూ" యోగ ఆసనాలు" కార్యక్రమం నిర్వహించడమైనది.వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు యమహా సుబ్రహ్మణ్యం, పాశం సునీల్ కుమార్, చంద్రశేఖర్,కడివేటి చంద్రశేఖర్,సుధాకర్,చెంచుకిష్టయ్యKRM, వెంకటేశ్వర్లు,Malli, శీను, మస్తానయ్య తదితరులు పాల్గొని యోగా గురువు కట్ట మురళీ కృష్ణ గారిని
ఘనంగా సన్మానించడం జరిగింది