సింగరాయకొండ టౌన్ లో,  సాయంత్రం పెదపల్లెపాలెం లో జరిగిన కార్యక్రమాలు....1982SSC  బ్యాచ్ పేదలకు నిత్యావసర సరుకులుఅందించారు... ఈ కార్యక్రమానికి అన్నలూరి వెంకటేశ్వర్లు, కరుణాకర్ రెడ్డి, సురేష్ (గాంధీ ), కొత్తమాసు శ్రీను, మసూద్, కృష్ణమూర్తి, లక్కంరాజు శ్రీనివాస రాజు, తిరుపతి రావు తో పాటు పలువురు ssc బ్యాచ్ మిత్రులు కలసి ఈ కార్యక్రమం చేసి పలువురు మన్నన పొందారు 
సహకరించిన మరియు కార్యక్రమంలో ఉత్సాహం గా పాల్గొని విజయంతం చేసిన బాల్యమిత్రులందరికీ  మన బ్యాచ్ తరపున అభినందనలు