వైఎస్ఆర్ 71వజన్మదిన వేడుకల్లో పాల్గొన్న వంటి గంగవరపు శ్రీనివాసులునాయుడు ....
నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం 
మర్రిపాడు మండలంలో వైఎస్సార్ 71వజన్మదిన వేడుకల్లో గంగారపు శ్రీనివాసుల నాయుడు గారు మరియు వైఎస్ఆర్ కార్యకర్తలు పాల్గొనారు వైయస్ఆర్ విగ్రహం కు పూలమాల వేసి వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నారు అదే విధంగా మేకపాటి గౌతం రెడ్డి గారు ప్రతి గ్రామానికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామానికి 4కోట్ల నుంచి 5కోట్ల వరకు నిధులను విడుదలచేస్తున్నట్లు వారు తెలిపారు ప్రస్తుతం ఉన్న విధి విధానాలు ఎప్పుడూ చూడలేదని ఆయన తెలిపారు అనగా  వాలంటీర్లు, సచివాలయాలు ,రైతు భరోసా మొదలగు కార్యక్రమాలను ఎప్పుడూ ఎవరూ చేయని విధంగా మన ప్రియతమ  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చేపట్టారని ఆయన తెలిపారు అదే విధంగా ప్రతి 4ఎకరాల 90సెంట్లు ఉన్న ప్రతి రైతు ఆన్లైన్లో అప్లై చేస్తుంటే ఏ మాత్రం రాజకీయం లేకుండా అప్లై చేసి ఉన్న ప్రతి రైతుకు బోరు శాంక్షన్  చేయడం అన్నది జరుగుతుందని తెలిపారు అదే విధంగా రాబోయే 15రోజుల్లో పెన్షన్ ఎవరైతే ఆన్లైన్ లో అప్లై  చేసుంటారు వారు తెలుగుదేశం, అనేది కాదు కాంగ్రెస్ ,అనేది కాదు  ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు అదే విధంగా  పనికి ఆహార పథకం లో ఎన్నడూ పడని విధంగా డబ్బులు 190 ,200డబ్బులు పడుతున్నాయని వారు తెలిపారు