నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ కు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ ఛాన్ బాషా,  మాస శ్రీనివాసులు, కాసుకుర్తి కృపా రావు, షేక్ రఫీ వారి అనుచరులుతో రూరల్

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో వై.సి.పి. లో చేరిక.

🔹 నెల్లూరు రూరల్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో కష్టం చేసే ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి తగిన గుర్తింపుఉంటుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔹 ప్రజా సమస్యల పరిష్కారం ఎంత ముఖ్యమో, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల సంక్షేమం కూడా నాకు అంతే ముఖ్యం. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔹 పై కార్యక్రంలో నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరావు, మిద్దె.మురళీ కృష్ణా యాదవ్, కోడూరు.కమలాకర్ రెడ్డి, హరిబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.