నెల్లూరు
రూరల్ నియోజకవర్గ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు జాయింట్ కలెక్టర్, ఆర్.డి.ఓ., ఎమ్.ఆర్.ఓ. లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన కలెక్టర్ చక్రధర్ బాబు గారు.

🔹 శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధి, సౌత్ మోపూరు గ్రామంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు, నెల్లూరు మినీ బైపాస్ లో ఫ్లైఓవర్ బ్రిడ్జీల నిర్మాణం, మొగళ్లపాలెం గ్రామంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం, అంబేద్కర్ భవన్, బి.సి. భవన్ నిర్మాణాలు, క్రిస్టియన్స్ కమ్యూనిటీ హాల్, మైనారిటీ రెసిడెన్సియల్ స్కూల్ నిర్మాణం తదితర విషయాలపై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.