మనుబోలు లో వోల్వా బస్సు-లారీ ఢీ
 20 మందిపైగా గాయాలుఅందులో 10 మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, నాయుడుపేట హైవే కానిస్టేబుల్  పరిస్థితి విషమం . బెంగళూరు నుండి నెల్లూరు వస్తుండగా ఘటన