నెల్లూరు నగరంలోని 53, 54వ డివిజన్ లలో రూ.2.50 కోట్లతో నిర్మిస్తున్న ఏడు నూతన సచివాలయాలకు, అలాగే 54వ డివిజన్ లో రూ. 2 కోట్లతో నిర్మిస్తున్న షాదీ మంజిల్ కు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు అధికారులతో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ దేవరకొండ అశోక్, తదితరులు పాల్గొన్నారు.