ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు 22.06.2020 టవర్ క్లాక్ సెంటర్ నందు  మన దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీర జవాన్ లకు నివాల్లు అర్పిస్తూ మరియు చైనా దుర్మార్గ చర్యలను నిరసిస్తూ చైనా వస్తువులను మన భారతీయులు వాడకాన్ని నిరసిస్తూ చైనా పల రకాల వస్తువులను పగలకొట్టి నిరసన వ్యక్తం చేసిన ప్రగతి సేవా సంస్థ.అధ్యక్షుడు కడివెట్ చంద్ర శేఖర్,ఉప అధ్యక్షుడు సురేంద్ర నాథ్ రెడ్డి, ట్రెజర్ కె. శ్రీనివాసులు, కార్య వర్గ సభ్యులు బాలయ్య నాయుడు, రామ్ మోహన్ రావు, గ్రానైట్ ప్రభాకర్,మేకల మస్తానయ్య, ప్రజెంద్ర రెడ్డి,D.S.R మొబైల్స్ సుధీర్, ఉదయ్ఉదయ్ కుమార్ రెడ్డి, శ్యామ్, వాచ్ షాప్ రాము,శీను, ఆలీ,కు

మార్, తదితరులు పాల్గొన్నారు.