నెల్లూరు సెట్నెల్  సీఈఓ గా యతీరాజ్..... నెల్లూరు సెట్నెల్ సీఈఓ గా యతిరాజ్ ను నియమించారు... సెట్నెల్ సీఈఓ  గా ఉన్న సుస్మిత రెడ్డి ని మాతృ శాఖకు బదిలీ చేశారు. .. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ గా కూడా యతిరాజుకు బాధ్యతలు.. ఈ మేరకు ప్రభుత్వం నుంచి 153 జీవో విడుదలైంది