పీఎం  నరేంద్ర మోదీ ఆదేశాల  Ap రైతుల న్యాయం కోసం సీతారామపురం బీజేపీ మండల ప్రధాన క్యార్యదర్సి  ఖసీదు  వెంకటటేశ్వర్లు నిరసన  దీక్ష చేసారు ఈ కార్యక్రమం లో  బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు