ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది సీఎంకు నూతన సంవత్సరం సందర్భంగా నెల్లూరులో ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా గా ఆర్టీసీలో పనిచేస్తున్న ఆర్టీసీ పోలీసులను పోలీసులు తమకు సీఎం చేసిన మేలు మరిచి పోలేదని వాళ్లు తెలిపారు నెల్లూరులోని ఆర్ టి సి కార్యాలయం ముందు సీఎం జగన్ పటానికి పాలాభిషేకం చేశారు సీఎం చేసిన మేలుకు తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు నూతన సంవత్సరంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని ఆర్ టి సి చీఫ్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు సబ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ సలాం తెలిపారు ఆర్టీసీ సబ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ తూ తమ సిబ్బంది తో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు ఈ కార్యక్రమంలో పలు చోట్ల పనిచేస్తున్న సెక్యూరిటీ స్టాఫ్ పాల్గొన్నారు మీటింగ్ అనంతరం వారు సంతోషంతో మిఠాయిలు పంచుకున్నారు