స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా ఉత్తమనెల్లూరు గ్రామపంచాయతీ నందు


పంచాయతీ కార్యదర్శి అనితమ్మఅదేశాలమేరకు బ్లీచింగ్ చల్లుతున్న పారిశుద్ధ్య కార్మికులు. ఈ కార్యక్రమాన్ని దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్న సచివాలయం సిబ్బంది మరియు వాలేంటీర్లు        స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా కొక్కుపాడు గ్రామపంచాయతీ నందు పంచాయతీ కార్యదర్శి అనితమ్మరి అదేశాలమేరకు బ్లీచింగ్ చల్లుతున్న పారిశుద్ధ్య కార్మికులు. ఈ కార్యక్రమాన్ని దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్న సచివాలయం సిబ్బంది మరియు వాలేంటీర్లు  ఈ రోజు NP కొత్తపాలెం,vp అగ్రహారం నందు పంచాయతీ కార్యదర్శి నేదురుమల్లి అనిత రెడ్డి త్రాగు నీటి పైపులను మరమ్మతులు చేసి ప్రజల దాహార్తి తీర్చారు అదేవిధంగా NP కొత్తపాలెం నందు రైతు భరోసా కేంద్రం నందు  ప్రభుత్వం ధ్వారా వచ్చే విత్తనాలు రైతులకు అందజేశారు