ఆంధ్రప్రదేశ్ కొత్త ఎలక్షన్ కమీషనర్ గా మాజీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  నీలం సహ్నీ గారిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారు నియమించారు..