గూడూరు మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా సనత్ నగర్ నరసయ్య గుంట పరిసరా ప్రాంతంలో ప్రభుత్వ అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే గారు అనంతరం గూడూరు పురపాలక సంఘము 14వ ఆర్థిక సంఘ మరియు సాధారణ నిధులతో నాలుగో వార్డ్ లోనే సనత్ నగర్ మెయిన్ రోడ్డులో సిమెంట్ రోడ్లు మరియు డ్రాయిన్ నిర్మాణం కోసం దాదాపు 39.50 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు..,

 ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపాలిటీ కి ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఐటిడిఎ పీఓ మణికుమార్ మరియు మున్సిపల్ కమిషనర్,ఆంధ్ర గ్రామీణ బ్యాంకు బ్యాంకు మేనేజర్ నరసప్ప మరియు పలువురు పాల్గొన్నారు..,