నెల్లూరు జిల్లా  DCMSఛైర్మన్ గా మరోసారి నియమితులైన వీరి చలపతిరావు గారు నెల్లూరు రూరల్,సూళ్లూరుపేట,వెంకటగిరి శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,కిలివే టి సంజీవయ్య,ఆనం రామనారాయణ రెడ్డి గార్లను కలిసి తనను నియమించడానికి   సహకరించినందుకు హృదయపూర్వకంగా ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.