కరోనా తీవ్రత కష్టకాలంలో ప్రజలకు కరోనా ఉచిత మందులు పంపిణీ చేసిన  సయ్యద్ సమీ హుసేని ని సన్మానించిన ఏ ఐ వై ఎఫ్ నాయకులు
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ సయ్యద్ సిరాజ్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ వల్ల సరైన వైద్యం అందక ఎంతో మంది ప్రజలు చనిపోయారు నేడు లక్షల తో కూడిన వైద్యం గా మారిన కరోనా మహమ్మారి ప్రజలు ఉపాధి కోల్పోయి ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో సయ్యద్ సమీ హుసేని  గారు తన సొంత నిధులతో కొన్ని వేల మందికి  కరోనా నివారణ మందును తయారు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయం గా భావించి వారిని మేము సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ముక్తియార్. మున్నా. గోపాల్. రఫీ. అహ్మద్. తాజు. సన్నీ. తదితరులు పాల్గొన్నారు