బ్రేకింగ్

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం......

చెన్నై కు సంబంధించిన సుమారు ఎనిమిది ఘోర మరణం.......

ప్రముఖ పుణ్యక్షేత్రాలు దర్శించుకొని తిరిగి వస్తుండగా చోటు చేసుకున్న ప్రమాదం.....

డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఆగి ఉన్న లారీని ఢీకొన్న టెంపో ట్రావెల్స్.....

ఒకరికి తీవ్ర గాయాలు హుటాహుటిన ఆస్పత్రికి తరలంపు....

తెల్లవారు జామున రెండు గంటల సమయంలో చోటు చేసుకున్న ప్రమాదం.......

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.....

బాడీలను పోస్టుమార్టం కు తరలించిన పోలీసులు......

ప్రమాదాని పరిశీలించిన నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాధ్ రెడ్డి......