29వ డివిజన్ పరిధిలోని చైతన్యపురి కాలనీ లో కరెంటు సమస్యలను అధికారులకు తెలుపగా వారు వెంటనే స్పందించి ఈరోజు కరెంటు లైన్ లకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించడం జరుగుతుంది. అధికారులు వెంటనే స్పందించి  పనిని ప్రారంభించిన దానికి  వారికి 29వ డివిజన్ ఇంచార్జి చక్కా సాయిసునీల్ ప్రత్యేక కృ

తజ్ఞతలు తెలిపారు.