నైస్ ఫౌండేషన్ అధినేత ఎస్వీ నరసింహులు కీర్తిశేషులు అయినా ఆయన అభిమానం తీపి గుర్తులు మరచిపోకుండా ఇప్పటికి ఆయన విగ్రహానికి ఆయన మనుమడు సాయి రాయల్, ఆయన కుమారుడు కృష్ణ, కూతురు శ్రీలత, చిన్న కొడుకు శ్రీరాములు తో పాటుగా ఎస్వీ నరసింహులు కొడుకు కోటేశ్వరరావు ఆయన సతీమణి సుభాషిణి లు ఘనంగా సంక్రాంతి పండుగ సందర్భంగా నివాళులు సర్వేపల్లి లో అర్పించారు.
ఆయన ముద్దుల మనుమడు సాయి తన తాత కీర్తిని కొనియాడారు.