నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 35వ డివిజన్  లేక్ వ్యూ కాలనీ13 వీధిలో పర్యటించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి


 🔹లేక్ వ్యూ కాలనీ 13 వీధిలో ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి


  🔹లేక్ వ్యూ కాలనీ13 వీధిలో వీలైనంత త్వరలో రోడ్డు పనులు పూర్తిచేయాలని అధికారులను కోరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ


ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి