నెల్లూరు నగరంలోని మహిళా ప్రాంగణంలో జరిగిన తల్లిపాల వారోత్సవం ముగింపు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రోజ్ మాండ్ తదితరులు పాల్గొన్నారు